Skip to main content

26 సెప్టెం

నవ తరంగాలు
ప్రపంచంహైదరాబాద్

అమెరికా తిరస్కరిస్తే.....?

నవ తరంగాలు / హైదరాబాద్ : ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ తన ప్రతిపాదనను అమెరికా ముందుంది. అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల కౌంటన్ మొదలై హార్మోజ్ జలసంధిలో సాధారణ నౌకయానం పునరుద్ధరించవచ్చని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయంగా అన్ని రంగాల్లో పోరాటాన్ని నిలిపివేసి విస్తృత చర్చలకు వెళ్ళొచ్చని ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనను ఖాతర్ మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్ కు పంపినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ తెలిపారు.

By: BANOTH VIJAYKUMAR·1 min read
Share:
అమెరికా v/s ఇరాన్
అమెరికా v/s ఇరాన్

నవ తరంగాలు / హైదరాబాద్ : ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ తన ప్రతిపాదనను అమెరికా ముందుంది. అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల కౌంటన్ మొదలై హార్మోజ్ జలసంధిలో సాధారణ నౌకయానం పునరుద్ధరించవచ్చని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయంగా అన్ని రంగాల్లో పోరాటాన్ని నిలిపివేసి విస్తృత చర్చలకు వెళ్ళొచ్చని ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనను ఖాతర్ మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్ కు పంపినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఇందుకు అమెరికా ఇరాన్ పోర్టులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేయాలని నిలిపివేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని చెమరుపే విధించిన ఆంక్షలు తొలగించాలని ఈ రాను కోరుతుంది. తమ హక్కుల్లో ఉన్న అను కార్యక్రమాలపై మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని ఇరాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా యురేనియం శుద్ధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ ఉండదని తెలిపాయి.

లైవ్