Skip to main content

12 అక్టో

నవ తరంగాలు

జిల్లా వార్తలు

సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్
జిల్లా వార్తలు

డీఎస్ జగన్ కు ఘన సన్మానం

నవ తరంగాలు / హనుమకొండ : సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ లను ఘనంగా సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు.

వినతి పత్రాన్ని అందిస్తున్న కన్నం సునీల్, మేడారపు రంజిత్ కుమార్
జిల్లా వార్తలు

ఫోక్సో కేసు నమోదు చేయాలి.

హనుమకొండ పట్టణంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలపై ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసి వెంటనే విధులనుండి సస్పెండ్ చేయాలని TSF, TGVP విద్యార్థి సంఘాల నాయకులు కన్నం సునీల్, మేడారపు రంజిత్ కుమార్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజును కలిసి విద్యార్థి సంఘ నాయకులు వినతి పత్రం అందించినట్లు ఈ సంఘ బాధ్యులు కన్నం సునీల్ మేడారపు రంజిత్ కుమార్ తెలిపారు.

కుమార్
జిల్లా వార్తలు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుమార్

రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుమార్. నవ తరంగాలు / హైదరాబాద్: తెలంగాణ రాజీవ్ ఆరోగ్య శ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.

హనుమకొండ జిల్లా కలెక్టర్
జిల్లా వార్తలు

ప్రజావాణి కార్యక్రమం

నవ తరంగాలు / హనుమకొండ : నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం. జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి అర్జీల స్వీకరణ. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

మద్దెల ఎల్లేష్
జిల్లా వార్తలు

మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ

మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్. నవ తరంగాలు / హనుమకొండ  : కేంద్రంలోని బిజెపి పాలన విధానాలు దేశంలో మతసామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ ఆరోపించారు.

నేదునూరి జ్యోతి
జిల్లా వార్తలు

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

నవ తరంగాలు / హాసన్ పర్తి : దేశంలో వికసిత భారత్ పేరుతో కేంద్ర పాలకవర్గాలు విభజిస్తూ విద్వేషాలను రగిలిస్తున్న కేంద్ర పాసిస్ట్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మతసామరస్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు.

పెద్ది స్వప్న
జిల్లా వార్తలు

పెద్ది స్వప్న గారిని పరామర్శించిన అజ్మీర మంగ్య తండ సర్పంచ్

నవ తరంగాలు/ హన్మకొండ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు దివంగత నేత కీ. శే. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి మాజీ వరంగల్ జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గారిని ఈ రోజు హన్మకొండ లోని తమ స్వగృహమ్ నందు పరామర్శించిన అజ్మీర మంగ్య తండ సర్పంచ్ మాలోత్ వెంకట్, ఉపసర్పంచ్ అజ్మీర సుమన్ , ముంజాల కుంట గ్రామ సర్పంచ్ మోహన్, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్,మాజీ ఉపసర్పంచ్ మురళి, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు భూక్య రవినాయక్, వార్డు మెంబెర్ వెంకన్న, సీనియర్ నాయకులు కెసిఆర్ విరాభిమాని సపావట్ హట్టు నాయక్, మధు, యాకు,శ్రీను మరియు యువ నాయకులు సందీప్, సంతోష్, విజయ్, దేవేందర్ పాల్గొన్నారు

ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్
జిల్లా వార్తలు

వినతిపత్రం అందజేత

నవ తరంగాలు / హైదరాబాద్ : గిరిజన రైతులకు న్యాయం చేయాలి. ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతిపత్రం అందజేత. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండా గ్రామానికి చెందిన గిరిజన. రైతుల భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ, నేడు హైదరాబాద్ లో నేషనల్  ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారికి కలిసి వినతిపత్రం అందజేశారు.

అశోక్ స్టాలిన్
జిల్లా వార్తలు

సామాన్య ప్రజలపై మోయలేని భారాలు

నవ తరంగాలు / హనుమకొండ : క్యాష్ లెస్ పేరుతో యూస్ లెస్ పనులు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం. యూపిఐ ఛార్జీల పేరుతో సామాన్య ప్రజలపై మోయలేని భారాలు. ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం. దేశంలో సామాన్య ప్రజలు, యువత, విద్యార్థులు, కార్మికులు, చిన్న వ్యాపారుల రోజువారీ జీవితంలో భాగమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ)పై కొత్త వ్యాపారి రుసుము (ఎండీఆర్) విధానం తీసుకురావడం పనికి మాలిన చర్యఅని, డిజిటల్ విధానంతో క్యాష్ లెస్ పేరుతో యూస్ లెస్ పనులు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్ డిమాండ్ చేశారు.

యాకన్న రాథోడ్
జిల్లా వార్తలు

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

నవ తరంగాలు / హనుమకొండ : పాలకుర్తి గురుకులంలో విద్యార్థినులను కరిచిన ఎలుకలు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. USFI జనగామ జిల్లా కార్యదర్శి యాకన్న రాథోడ్ డిమాండ్.

కర్రే బిక్షపతి
జిల్లా వార్తలు

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి

నవ తరంగాలు/హనుమకొండ : భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి. సెప్టెంబర్ 27 నుండి 30 వరకు భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు.సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు షహీద్ భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలని, సెప్టెంబర్ 27 నుండి 30 వరకు జరిగే భగత్‌సింగ్‌ 119వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏఐవైఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్ అధ్యక్షతన జరిగింది.

ఆర్టీసీ రీజనల్ మేనేజర్
జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సు మంజూరు చేయాలి

నవ తరంగాలు/ హనుమకొండ : హనుమకొండకు ఆర్టీసీ బస్సులు మంజూరు చేయాలి. మాదన్నపేట – నాగూర్లపల్లి - పర్శ నాయక్ తండా నారాయణ తండా – తిమ్మంపేట - లక్కినేపల్లి మీదుగా హనుమకొండకు రోజుకు రెండు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని కోరుతూ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన 16వ వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్. ప్రజల ప్రయాణ సౌకర్యం కోసంమే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేసినట్లు 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ తెలియజేశారు.

లైవ్