నవ తరంగాలు / హనుమకొండ : నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం. జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి అర్జీల స్వీకరణ. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ.
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్.
నవ తరంగాలు / హనుమకొండ : కేంద్రంలోని బిజెపి పాలన విధానాలు దేశంలో మతసామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ ఆరోపించారు.
నవ తరంగాలు / హాసన్ పర్తి : దేశంలో వికసిత భారత్ పేరుతో కేంద్ర పాలకవర్గాలు విభజిస్తూ విద్వేషాలను రగిలిస్తున్న కేంద్ర పాసిస్ట్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మతసామరస్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు.
నవ తరంగాలు/ హన్మకొండ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు దివంగత నేత కీ. శే. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి మాజీ వరంగల్ జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గారిని ఈ రోజు హన్మకొండ లోని తమ స్వగృహమ్ నందు పరామర్శించిన అజ్మీర మంగ్య తండ సర్పంచ్ మాలోత్ వెంకట్, ఉపసర్పంచ్ అజ్మీర సుమన్ , ముంజాల కుంట గ్రామ సర్పంచ్ మోహన్, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్,మాజీ ఉపసర్పంచ్ మురళి, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు భూక్య రవినాయక్, వార్డు మెంబెర్ వెంకన్న, సీనియర్ నాయకులు కెసిఆర్ విరాభిమాని సపావట్ హట్టు నాయక్, మధు, యాకు,శ్రీను మరియు యువ నాయకులు సందీప్, సంతోష్, విజయ్, దేవేందర్ పాల్గొన్నారు
నవ తరంగాలు / హైదరాబాద్ : కొన్ని నెయిల్ సెలూన్లకు వస్తున్న కస్టమర్లు పాలిష్ వేయించుకోకపోయినా గోళ్లను ఫైల్ బఫ్ క్యూటికల్స్ శుభ్రం మాయిశ్చరైజ్ చేయించుకోవడం ఆనవాయితీగా మారిపోతుంది అంటే సహజంగా కనిపించే గొల్ల వెనుక కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపుతున్నారు నేటి యువత తరచూ మానిక్యూర్ చేయించుకోవడానికి అయ్యే సమయం ఖర్చును తగ్గించుకోవడంతో పాటు సింపుల్ మినిమల్ లుక్ తమకు నచ్చుతుందని కొందరు మహిళలు చెబుతున్నారు
నవ తరంగాలు / హైదరాబాద్ : చాలా సంవత్సరాల తర్వాత థియేటర్ కి ఈరోజు వెళుతున్నాను అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు కేసీఆర్ను పోలిన పాత్రను సినిమాల్లో చూపించడం కెసిఆర్ స్టైల్ టాకింగ్ సినిమాలో చూపించడంతో బిఆర్ఎస్ శ్రేణులు కూడా ది పేరడైజ్ సినిమా చూసి సంబరపడిపోతున్నారు.
నవ తరంగాలు / హైదరాబాద్ : గిరిజన రైతులకు న్యాయం చేయాలి. ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతిపత్రం అందజేత. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండా గ్రామానికి చెందిన గిరిజన. రైతుల భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ, నేడు హైదరాబాద్ లో నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారికి కలిసి వినతిపత్రం అందజేశారు.
నవ తరంగాలు / హైదరాబాద్ : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరిందనే సంకేతాలు ఇచ్చేశాడు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్ తన చివరి ఐసీసీ టోర్నీ అని స్పష్టం చేశాడు.
నవ తరంగాలు / హనుమకొండ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు. హనుమకొండలో సిపిఐ భారీ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా. ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే సీఈసి పదవి నుండి తొలగించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు.
నవ తరంగాలు / హైదరాబాద్ : కొన్ని నెయిల్ సెలూన్లకు వస్తున్న కస్టమర్లు పాలిష్ వేయించుకోకపోయినా గోళ్లను ఫైల్ బఫ్ క్యూటికల్స్ శుభ్రం మాయిశ్చరైజ్ చేయించుకోవడం ఆనవాయితీగా మారిపోతుంది అంటే సహజంగా కనిపించే గొల్ల వెనుక కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపుతున్నారు నేటి యువత తరచూ మానిక్యూర్ చేయించుకోవడానికి అయ్యే సమయం ఖర్చును తగ్గించుకోవడంతో పాటు సింపుల్ మినిమల్ లుక్ తమకు నచ్చుతుందని కొందరు మహిళలు చెబుతున్నారు
నవ తరంగాలు / హనుమకొండ : సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ లను ఘనంగా సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు.
నవ తరంగాలు / హైదరాబాద్ : ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ తన ప్రతిపాదనను అమెరికా ముందుంది. అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల కౌంటన్ మొదలై హార్మోజ్ జలసంధిలో సాధారణ నౌకయానం పునరుద్ధరించవచ్చని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయంగా అన్ని రంగాల్లో పోరాటాన్ని నిలిపివేసి విస్తృత చర్చలకు వెళ్ళొచ్చని ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనను ఖాతర్ మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్ కు పంపినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ తెలిపారు.
సార్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆరోపణలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు కీలక సమావేశం నిర్వహించారు ఓటర్లకు ఇబ్బందులు లేకుండా నోటీసుల విచారణ డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియను సులభతనం చేయడంపై ఈ భేటీలో చర్చించారు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నోటీసుల పంపిణీ విచారణ దశ కొనసాగుతుంది
నవ తరంగాలు / హనుమకొండ : సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ లను ఘనంగా సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు. ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ గా భాధ్యతలు చేపట్టి మొదటి సారిగా వరంగల్ విచ్చేసిన డీఎస్ జగన్ ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ కన్నేకంటి వెంకటరమణ, పూర్వ డీపీఆర్వో మనోహరాచారి, వరంగల్ జిల్లా డీపీఆర్వో ప్రేమలత, ఖమ్మం డీపీఆర్వో గౌస్ పాషా, రిటైర్డ్ ఉద్యోగి విధుమౌళి లను ప్రెస్ క్లబ్ వచ్చిన సందర్భంగా శాలువా కప్పి మెమెంటో అందజేసి ఘనంగా సన్మానించారు. వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేసిన సేవలను కొనియా
నవ తరంగాలు / హనుమకొండ : హనుమకొండ పట్టణంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారనె ఆరోపణలపై ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసి వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని TSF, TGVP విద్యార్థి సంఘాల నాయకులు కన్నం సునీల్, మేడారపు రంజిత్ కుమార్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజు ను కలిసి విద్యార్థి సంఘ నాయకులు వినతి పత్రం అందించినట్లు ఈ సంఘ బాధ్యులు కన్నం సునీల్, మేడారపు రంజిత్ కుమార్ తెలిపారు.
నవ తరంగాలు / హైదరాబాద్: తెలంగాణ రాజీవ్ ఆరోగ్య శ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మామిడిపల్లి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగ సంఘ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ బాధ్యతలు అపగించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్, రాష్ట్ర అధ్యక్షుడు యాదన్న హాజరై నూతనంగా ఎన్ని కైన కుమార్ ను అభినందించారు.
నవ తరంగాలు/ హైదరాబాద్: సాయి పల్లవి నటించిన రెండు సినిమాలు వచ్చే నెలలో రెండు వారాల తేడాతో రాబోతున్నాయి. వాటిలో మొదటిది నితీష్ తివారి రామాయణం పార్ట్ వన్, ఇక రెండవది ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న హోం చాప్టర్ 1, అయితే ఈ రెండు సినిమాలు రెండు వారాల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో రామాయణం పార్ట్ వన్ ఫ్యాన్ ఇండియా పౌరాణిక దృశ్య కావ్యం లో సాయి పల్లవి సీతామహా సాద్వికగా కనిపించనున్నారు. హోమ్ చాప్టర్ 1 లో యాక్షన్, ఎమోషన్ తో కీలకమైన ఆమె పాత్ర సాగుతుందని సమాచారం. పొంతన లేని పాత్రల ద్వారా ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని సాయి పల్లవి పంచనుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ రెండు ప్రయత్నాలు పాలిస్తే సాయి పల్లవి క్రేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరగడం ఖాయమని సినీ
నవ తరంగాలు / హనుమకొండ : నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం. జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి అర్జీల స్వీకరణ. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో, హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాలు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు కలెక్టర్ ప్రకటనలో తెలియజేశారు.
మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్. నవ తరంగాలు / హనుమకొండ : కేంద్రంలోని బిజెపి పాలన విధానాలు దేశంలో మతసామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ ఆరోపించారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో గల గాంధీ విగ్రహానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, సిపిఐ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ మాట్లాడుతూ గాంధీ అంటేనే మతసామరస్యానికి, పరమత సహనానికి ప్రతీక అని, అలా కోరుకున్నందుకే ఆర్ఎస్ఎస్ తుపాకి గుల్లకు బలి కావాల్సి వచ్చిందని అవేదన వ్యక్తం చేశారు.
మతసామరస్యాన్ని కాపాడుదాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. నేదునూరి జ్యోతి. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. నవ తరంగాలు / హాసన్ పర్తి : దేశంలో వికసిత భారత్ పేరుతో కేంద్ర పాలకవర్గాలు విభజిస్తూ విద్వేషాలను రగిలిస్తున్న కేంద్ర పాసిస్ట్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మతసామరస్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు శుక్రవారం రోజున హసన్ పర్తి మండల కేంద్రంలో సిపిఐ సీనియర్ నాయకులు మోతే లింగారెడ్డి తో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మతసామరస్యత కాపాడాలని వినతిపత్రం సమర్పించడం జరిగినది. అనంతరం నేదునూరి జ్యోతి,మోతే లింగారెడ్డి మాట్లాడుతూ మతం ఆధార