గ్రామాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం
కొత్త పథకంతో తాగునీటి సరఫరా.

వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో కొత్త తాగునీటి పథకాన్ని అమలు చేస్తున్నారు. పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికీ నీరు అందించనున్నారు.
పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


