మీకు తెలుసా.... ఇదే కొత్త ట్రెండ్ అని.
నవ తరంగాలు / హైదరాబాద్ : కొన్ని నెయిల్ సెలూన్లకు వస్తున్న కస్టమర్లు పాలిష్ వేయించుకోకపోయినా గోళ్లను ఫైల్ బఫ్ క్యూటికల్స్ శుభ్రం మాయిశ్చరైజ్ చేయించుకోవడం ఆనవాయితీగా మారిపోతుంది అంటే సహజంగా కనిపించే గొల్ల వెనుక కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపుతున్నారు నేటి యువత తరచూ మానిక్యూర్ చేయించుకోవడానికి అయ్యే సమయం ఖర్చును తగ్గించుకోవడంతో పాటు సింపుల్ మినిమల్ లుక్ తమకు నచ్చుతుందని కొందరు మహిళలు చెబుతున్నారు

నవ తరంగాలు / హైదరాబాద్ : కొన్ని నెయిల్ సెలూన్లకు వస్తున్న కస్టమర్లు పాలిష్ వేయించుకోకపోయినా గోళ్లను ఫైల్, బఫ్, క్యూటికల్స్ శుభ్రం, మాయిశ్చరైజ్ చేయించుకోవడం ఆనవాయితీగా మారిపోతుంది. అంటే సహజంగా కనిపించే గొల్ల వెనుక కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపుతున్నారు నేటి యువత. తరచూ మానిక్యూర్ చేయించుకోవడానికి అయ్యే సమయం, ఖర్చును తగ్గించుకోవడంతో పాటు సింపుల్ మినిమల్ లుక్ తమకు నచ్చుతుందని కొందరు మహిళలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం మెయిల్ ఆర్ట్తో తమ వ్యక్తిత్వాన్ని స్టైల్ చూపించుకోవడమే ఇష్టమని అభిప్రాయపడుతున్నారు. నిజానికి నెయిల్ అలంకరణకు చరిత్రలోనూ సామాజిక ప్రాధాన్యం ఉంది. ప్రాచీన చైనాలో పొడవాటి గోళ్ళు ఉన్నంత వర్గాలు గుర్తుగా ఉండేవని ఫ్యాషన్ చరిత్రకారులు చెబుతున్నారు. కాలక్రమంలో మాణిక్యుర్ సామాన్యులకు కూడా అందుబాటులోకే వచ్చింది. ముఖ్యంగా నల్లజాతి మహిళలు నెయిల్ ఆర్డినో తమ అందం వ్యక్తిత్వాన్ని చూపించే సాధనంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాలని ఫ్యాషన్ రంగానికి చెందిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సహజంగా కనిపించే గోళ్ళునే ఉన్నత స్థాయికి, మంచి రుచికి గుర్తుగా చూడడం కొత్త చర్చకు దారితీస్తుందని ఫ్యాషనర్ లో అంటున్నారు. సహజంగా కనిపించే గోళ్ళ కోసం కూడా ప్రత్యేక సంరక్షణ సమయం అవసరం కావచ్చని ట్రెండ్ ఏదైనా ఇతరులు ఎంపికను గౌరవిస్తూ మనకు నచ్చిన స్టైల్ లో ఉండటమే ముఖ్యమని నేటిజన్లో అభిప్రాయపడుతున్నారు.
