పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు
తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. కొత్త తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు.
విద్యార్థుల హాజరు మెరుగుపడుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.


