Skip to main content
నవ తరంగాలుSearch
రాజకీయాలుహైదరాబాద్

బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పోలు గ్రామానికి చెందిన న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్ పదవులకు హైదరాబాద్ లో ఎన్నిక నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోరులో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్ సమీప ప్రత్యర్థి పై మూడు ఓట్ల ఆదిక్యంతో వైస్ చైర్మన్ పదవిని చేజిక్కించుకున్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకని వెంకట్ యాదవ్ గెలుపు పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

By: BANOTH VIJAYKUMAR·1 min read·2 views
Share:
బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చలకాని వెంకట్ యాదవ్

Related news

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాజకీయాలు

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కొనియాడారు

ఆరు దశాబ్దాల పాటు మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్ని సర్వం ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి గారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కొనియాడారు.

సెంట్రల్ హాల్ ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి
రాజకీయాలు

సెంట్రల్ హాల్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .
రాజకీయాలు

కాంగ్రెస్ సర్కార్ ను అసెంబ్లీలో ఎండగడతాం..

జీవో 97 పై కాంగ్రెస్ సర్కార్ ను అసెంబ్లీలో ఎండగడతాం జీవో 97ను రద్దు చేసే వరకు పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. - అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్