Skip to main content

9 అక్టో

నవ తరంగాలు
జిల్లా వార్తలుహనుమకొండ

డీఎస్ జగన్ కు ఘన సన్మానం

నవ తరంగాలు / హనుమకొండ : సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ లను ఘనంగా సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు.

By: DHARAVATH ASHOK · హనుమకొండ·1 min read
Share:
సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్
సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్

నవ తరంగాలు / హనుమకొండ : సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ లను ఘనంగా సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు. ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ గా భాధ్యతలు చేపట్టి మొదటి సారిగా వరంగల్ విచ్చేసిన డీఎస్ జగన్ ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ కన్నేకంటి వెంకటరమణ, పూర్వ డీపీఆర్వో మనోహరాచారి, వరంగల్ జిల్లా డీపీఆర్వో ప్రేమలత, ఖమ్మం డీపీఆర్వో గౌస్ పాషా, రిటైర్డ్ ఉద్యోగి విధుమౌళి లను ప్రెస్ క్లబ్ వచ్చిన సందర్భంగా శాలువా కప్పి మెమెంటో అందజేసి ఘనంగా సన్మానించారు. వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ సుధాకర్, ఈసీ మెంబర్లు నయీంపాషా, అంజి తదితరులు పాల్గొన్నారు

Related news

వినతి పత్రాన్ని అందిస్తున్న కన్నం సునీల్, మేడారపు రంజిత్ కుమార్
జిల్లా వార్తలు

ఫోక్సో కేసు నమోదు చేయాలి.

హనుమకొండ పట్టణంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలపై ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసి వెంటనే విధులనుండి సస్పెండ్ చేయాలని TSF, TGVP విద్యార్థి సంఘాల నాయకులు కన్నం సునీల్, మేడారపు రంజిత్ కుమార్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజును కలిసి విద్యార్థి సంఘ నాయకులు వినతి పత్రం అందించినట్లు ఈ సంఘ బాధ్యులు కన్నం సునీల్ మేడారపు రంజిత్ కుమార్ తెలిపారు.

కుమార్
జిల్లా వార్తలు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుమార్

రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుమార్. నవ తరంగాలు / హైదరాబాద్: తెలంగాణ రాజీవ్ ఆరోగ్య శ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.

హనుమకొండ జిల్లా కలెక్టర్
జిల్లా వార్తలు

ప్రజావాణి కార్యక్రమం

నవ తరంగాలు / హనుమకొండ : నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం. జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి అర్జీల స్వీకరణ. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Latest news

  1. ఫోక్సో కేసు నమోదు చేయాలి.
  2. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుమార్
  3. సాయి పల్లవి క్రేజ్ మామూలు కాదుగా.
  4. అరీనా సబలెంకాకు షాక్‌
  5. ప్రజావాణి కార్యక్రమం
  6. మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ

Most read

  1. 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
  2. 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
  3. 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
  4. 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
  5. 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
  6. 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
లైవ్