సాయి పల్లవి క్రేజ్ మామూలు కాదుగా.
నవ తరంగాలు/ హైదరాబాద్: సాయి పల్లవి నటించిన రెండు సినిమాలు వచ్చే నెలలో రెండు వారాల తేడాతో రాబోతున్నాయి.

నవ తరంగాలు/ హైదరాబాద్: సాయి పల్లవి నటించిన రెండు సినిమాలు వచ్చే నెలలో రెండు వారాల తేడాతో రాబోతున్నాయి. వాటిలో మొదటిది నితీష్ తివారి రామాయణం పార్ట్ వన్, ఇక రెండవది ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న హోం చాప్టర్ 1, అయితే ఈ రెండు సినిమాలు రెండు వారాల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో రామాయణం పార్ట్ వన్ ఫ్యాన్ ఇండియా పౌరాణిక దృశ్య కావ్యం లో సాయి పల్లవి సీతామహా సాద్వికగా కనిపించనున్నారు. హోమ్ చాప్టర్ 1 లో యాక్షన్, ఎమోషన్ తో కీలకమైన ఆమె పాత్ర సాగుతుందని సమాచారం. పొంతన లేని పాత్రల ద్వారా ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని సాయి పల్లవి పంచనుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ రెండు ప్రయత్నాలు పాలిస్తే సాయి పల్లవి క్రేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే కనక జరిగితే ఒక కథానాయకగా దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు రావడం ఖాయమని అదేవిధంగా అన్ని భాషలకు చెందిన ప్రేక్షకులు తమ హీరోయిన్ గా ఓన్ చేసుకోవడం ఈమధ్య సాయి పల్లవి విషయంలో జరిగిందని చెప్పక తప్పదనే విషయాన్ని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Related news

థియేటర్కు కేటీఆర్ రీజన్ అదేనంటగా
నవ తరంగాలు / హైదరాబాద్ : చాలా సంవత్సరాల తర్వాత థియేటర్ కి ఈరోజు వెళుతున్నాను అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు కేసీఆర్ను పోలిన పాత్రను సినిమాల్లో చూపించడం కెసిఆర్ స్టైల్ టాకింగ్ సినిమాలో చూపించడంతో బిఆర్ఎస్ శ్రేణులు కూడా ది పేరడైజ్ సినిమా చూసి సంబరపడిపోతున్నారు.
Latest news
Most read
- 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
- 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
- 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
- 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
- 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
- 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
