అరీనా సబలెంకాకు షాక్
నవ తరంగాలు / హైదరాబాద్: చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ1000 టోర్నమెంట్‌లో సబలెంకాను ఓడించి సంచలనం సృష్టించింది చెక్ రిపబ్లిక్ అమ్మాయి, 34వ ర్యాంకర్ నికోల బర్టన్ కోవ.

నవ తరంగాలు / హైదరాబాద్: చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ1000 టోర్నమెంట్‌లో సబలెంకాను ఓడించి సంచలనం సృష్టించింది చెక్ రిపబ్లిక్ అమ్మాయి, 34వ ర్యాంకర్ నికోల బర్టన్ కోవ. 6-4, 6-3 తో నికోల బర్టన్ కోవ ప్రపంచ రెండో ర్యాంకర్, నాలుగు గ్రాండ్‌స్లామ్స్ చాంపియన్ అరీనా సబలెంకాకు షాక్ ఇచ్చింది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ 4-6, 6-4, 6-4తో టాప్ సీడ్, యూఎస్ ఓపెన్ విన్నర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఓడించి సెమీస్ చేరాడు.
Related news

చివరి దశకు చేరిందనే సంకేతాలు ఇచ్చేశాడు.
నవ తరంగాలు / హైదరాబాద్ : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరిందనే సంకేతాలు ఇచ్చేశాడు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్ తన చివరి ఐసీసీ టోర్నీ అని స్పష్టం చేశాడు.
Latest news
Most read
- 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
- 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
- 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
- 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
- 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
- 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
