ప్రజావాణి కార్యక్రమం
నవ తరంగాలు / హనుమకొండ : నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం. జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి అర్జీల స్వీకరణ. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నవ తరంగాలు / హనుమకొండ : నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం. జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి అర్జీల స్వీకరణ. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో, హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాలు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు కలెక్టర్ ప్రకటనలో తెలియజేశారు.
Related news

మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ
మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్. నవ తరంగాలు / హనుమకొండ : కేంద్రంలోని బిజెపి పాలన విధానాలు దేశంలో మతసామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ ఆరోపించారు.

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
నవ తరంగాలు / హాసన్ పర్తి : దేశంలో వికసిత భారత్ పేరుతో కేంద్ర పాలకవర్గాలు విభజిస్తూ విద్వేషాలను రగిలిస్తున్న కేంద్ర పాసిస్ట్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మతసామరస్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు.

పెద్ది స్వప్న గారిని పరామర్శించిన అజ్మీర మంగ్య తండ సర్పంచ్
నవ తరంగాలు/ హన్మకొండ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు దివంగత నేత కీ. శే. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి మాజీ వరంగల్ జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గారిని ఈ రోజు హన్మకొండ లోని తమ స్వగృహమ్ నందు పరామర్శించిన అజ్మీర మంగ్య తండ సర్పంచ్ మాలోత్ వెంకట్, ఉపసర్పంచ్ అజ్మీర సుమన్ , ముంజాల కుంట గ్రామ సర్పంచ్ మోహన్, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్,మాజీ ఉపసర్పంచ్ మురళి, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు భూక్య రవినాయక్, వార్డు మెంబెర్ వెంకన్న, సీనియర్ నాయకులు కెసిఆర్ విరాభిమాని సపావట్ హట్టు నాయక్, మధు, యాకు,శ్రీను మరియు యువ నాయకులు సందీప్, సంతోష్, విజయ్, దేవేందర్ పాల్గొన్నారు
Latest news
Most read
- 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
- 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
- 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
- 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
- 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
- 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
