రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుమార్
రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుమార్. నవ తరంగాలు / హైదరాబాద్: తెలంగాణ రాజీవ్ ఆరోగ్య శ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.

నవ తరంగాలు / హైదరాబాద్: తెలంగాణ రాజీవ్ ఆరోగ్య శ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మామిడిపల్లి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగ సంఘ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ బాధ్యతలు అపగించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్, రాష్ట్ర అధ్యక్షుడు యాదన్న హాజరై నూతనంగా ఎన్ని కైన కుమార్ ను అభినందించారు.
Related news

ప్రజావాణి కార్యక్రమం
నవ తరంగాలు / హనుమకొండ : నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం. జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి అర్జీల స్వీకరణ. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ
మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్. నవ తరంగాలు / హనుమకొండ : కేంద్రంలోని బిజెపి పాలన విధానాలు దేశంలో మతసామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ ఆరోపించారు.

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
నవ తరంగాలు / హాసన్ పర్తి : దేశంలో వికసిత భారత్ పేరుతో కేంద్ర పాలకవర్గాలు విభజిస్తూ విద్వేషాలను రగిలిస్తున్న కేంద్ర పాసిస్ట్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మతసామరస్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు.
Latest news
Most read
- 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
- 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
- 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
- 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
- 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
- 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
