Skip to main content

15 అక్టో

నవ తరంగాలు
ప్రపంచంహైదరాబాద్

కాక్రోచ్ జనతా పార్టీకి నిధులు అక్కడివే.

సింగర్ మేరీ మిల్బెన్ వాక్యాలను ఖండించిన సీజేపీ ఫౌండర్. సింగర్ మేరీ మిల్బెన్ సీజేపీకి అమెరికాలో ఉన్న డోనర్లు నిధులు అందజేస్తున్నట్లు మిల్బెన్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.

By: BANOTH VIJAYKUMAR·1 min read
Share:
Abhijith
Abhijith

కాక్రోచ్ జనతా పార్టీకి నిధులు అక్కడివే.

సింగర్ మేరీ మిల్బెన్ వాక్యాలను ఖండించిన సీజేపీ ఫౌండర్. సింగర్ మేరీ మిల్బెన్ సీజేపీకి అమెరికాలో ఉన్న డోనర్లు నిధులు అందజేస్తున్నట్లు మిల్బెన్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన బిజెపి ఫౌండర్ అభిజిత్ దీప్ కే ప్రధాని మోదీ ఎందుకు అమెరికన్ల మద్దతు కోరుతున్నారని అడిగారు. అయితే భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జాతీయులు జోక్యం చేసుకోరాదని మా సొంత సమస్యను పరిష్కరించే సామర్థ్యం మాకు ఉందని విదేశీయులు మా వ్యవహారలో జోక్యం చేసుకోరాదని దీప్కే తన ఎక్స్ వేదికగా వాక్యాలు చేశారు.

Related news

Balen
ప్రపంచం

చైనాకు షాక్.

జెన్ జి ప్రతినిధిగా ప్రధాని పదవి చేపట్టిన బాలెన్ షా ఆయన కొత్త కోరవడికి శ్రీకారం చుట్టుతో ద్వైపాక్షిక చర్యల కోసం భారత్ ను ఎంచుకుంటూ చైనాకు షాక్ ఇచ్చారు.

అమెరికా v/s ఇరాన్
ప్రపంచం

అమెరికా తిరస్కరిస్తే.....?

నవ తరంగాలు / హైదరాబాద్ : ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ తన ప్రతిపాదనను అమెరికా ముందుంది. అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల కౌంటన్ మొదలై హార్మోజ్ జలసంధిలో సాధారణ నౌకయానం పునరుద్ధరించవచ్చని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయంగా అన్ని రంగాల్లో పోరాటాన్ని నిలిపివేసి విస్తృత చర్చలకు వెళ్ళొచ్చని ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనను ఖాతర్ మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్ కు పంపినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ తెలిపారు.

Latest news

  1. పుట్టపర్తిలో విజయ్, రష్మిక.....!
  2. మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ కొత్త పార్టీ పేరు జననీతి భారత్
  3. సుప్రీంకోర్టు తీర్పు
  4. చైనాకు షాక్.
  5. నిద్రకు ముందు అతిగా ఆలోచిస్తున్నారా
  6. ఘనంగా బతుకమ్మ సంబరాలు

Most read

  1. 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
  2. 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
  3. 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
  4. 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
  5. 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
  6. 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
లైవ్