పుట్టపర్తిలో విజయ్, రష్మిక.....!
ప్రముఖ టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. విజయ్ దేవరకొండకు పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి విద్యాసంస్థలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఈ ఆధ్యాత్మిక యాత్రకు మరింత ప్రాధాన్యత సంతరించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి

పుట్టపర్తిలో విజయ్, రష్మిక.....!
ప్రముఖ టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. విజయ్ దేవరకొండకు పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి విద్యాసంస్థలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఈ ఆధ్యాత్మిక యాత్రకు మరింత ప్రాధాన్యత సంతరించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రణబలి సినిమా విడుదల వేల ప్రముఖ టాలీవుడ్ జంట ఇలా శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో దర్శనం ఇవ్వడం విశేషంగా మారింది. పుట్టపర్తి లో జరుగుతున్న వార్షిక వేద పురుష సప్తహజ్ఞాన యజ్ఞం వేడుకల్లో భాగంగా ఈ జంట సాయి కుల్వంత్ హాల్ ను సందర్శించి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Related news

సాయి పల్లవి క్రేజ్ మామూలు కాదుగా.
నవ తరంగాలు/ హైదరాబాద్: సాయి పల్లవి నటించిన రెండు సినిమాలు వచ్చే నెలలో రెండు వారాల తేడాతో రాబోతున్నాయి.

థియేటర్కు కేటీఆర్ రీజన్ అదేనంటగా
నవ తరంగాలు / హైదరాబాద్ : చాలా సంవత్సరాల తర్వాత థియేటర్ కి ఈరోజు వెళుతున్నాను అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు కేసీఆర్ను పోలిన పాత్రను సినిమాల్లో చూపించడం కెసిఆర్ స్టైల్ టాకింగ్ సినిమాలో చూపించడంతో బిఆర్ఎస్ శ్రేణులు కూడా ది పేరడైజ్ సినిమా చూసి సంబరపడిపోతున్నారు.
Latest news
Most read
- 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
- 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
- 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
- 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
- 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
- 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
