Skip to main content

15 అక్టో

నవ తరంగాలు
జాతీయంహైదరాబాద్

మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ కొత్త పార్టీ పేరు జననీతి భారత్

ఐఏఎస్ గా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. సుమారుగా 13 ఏళ్ల పాటు ఐఏఎస్ గా బాధ్యతలు నిర్వహించిన దివ్య మెటల్ ఆగస్టు 30వ తేదీన ఆమె తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె సెప్టెంబర్ 29వ తేదీన ప్రకటించారు.

By: BANOTH VIJAYKUMAR·1 min read
Share:
దివ్య మిట్టల్
దివ్య మిట్టల్
  • మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ కొత్త పార్టీ పేరు జననీతి భారత్.

ఐఏఎస్ గా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. సుమారుగా 13 ఏళ్ల పాటు ఐఏఎస్ గా బాధ్యతలు నిర్వహించిన దివ్య మెటల్ ఆగస్టు 30వ తేదీన ఆమె తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె సెప్టెంబర్ 29వ తేదీన ప్రకటించారు. రాజీనామా చేస్తున్న సమయంలో ఆమె లక్నో రెవెన్యూ శాఖలో స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే 2027 లో ఉత్తరప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జననీతి భారత్ పోటీ చేయనున్నట్లు దివ్య మిట్టల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. విధాన రూపకల్పనలో ప్రజలను కేంద్ర బిందువుగా మార్చనున్నట్లు ఆమె ఈ వీడియోలో తెలిపారు ఐదేళ్ల సమయంలో ప్రభుత్వం బాధ్యతయుతంగా వ్యవహరించేలా చేయనున్నట్లు చెప్పారు. జననీతి భారత్ ప్రతినిధులు మాత్రం ప్రజలకు జవాబుదారులుగా ఉంటారన్నారు.

Related news

కోర్టు
జాతీయం

సుప్రీంకోర్టు తీర్పు

నవ తరంగాలు / హైదరాబాద్ : హిందూ మతం బిసి సామాజిక వర్గానికి చెందిన వాడినని తమిళనాడు లోని తుత్తుకుడి జిల్లాకు చెందిన సమీర్ అహ్మద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

జ్ఞానేశ్వర్ కుమార్
జాతీయం

నోటీసుల టెన్షన్ వద్దు.

సార్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆరోపణలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు కీలక సమావేశం నిర్వహించారు ఓటర్లకు ఇబ్బందులు లేకుండా నోటీసుల విచారణ డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియను సులభతనం చేయడంపై ఈ భేటీలో చర్చించారు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నోటీసుల పంపిణీ విచారణ దశ కొనసాగుతుంది

లైవ్