Skip to main content

15 అక్టో

నవ తరంగాలు
ప్రపంచంహైదరాబాద్

చైనాకు షాక్.

జెన్ జి ప్రతినిధిగా ప్రధాని పదవి చేపట్టిన బాలెన్ షా ఆయన కొత్త కోరవడికి శ్రీకారం చుట్టుతో ద్వైపాక్షిక చర్యల కోసం భారత్ ను ఎంచుకుంటూ చైనాకు షాక్ ఇచ్చారు.

By: BANOTH VIJAYKUMAR·1 min read
Share:
Balen
Balen

జెన్ జి ప్రతినిధిగా ప్రధాని పదవి చేపట్టిన బాలెన్ షా ఆయన కొత్త కోరవడికి శ్రీకారం చుట్టుతో ద్వైపాక్షిక చర్యల కోసం భారత్ ను ఎంచుకుంటూ చైనాకు షాక్ ఇచ్చారు. జెన్ జి ఆందోళన అనంతరం నేపాల్ ప్రధాని పీఠంపై కూర్చున్న బాలేన్ షా ప్రధాని అయ్యాక దేశ ప్రయోజనాల కోసం చేపడుతున్న తొలి విదేశీ పర్యటన దౌత్య పరమైన చర్చల కోసం నవంబర్ లో భారత్ లో కొనసాగనుంది. తనకంటే ముందు వారు తొలుత చైనా యూకే వంటి దేశాలకు వెళ్లగా తను మాత్రం భారత్కు ప్రాధాన్యతని ఇచ్చారు. ద్వైపాక్షిక చర్యల కోసం బాలెన్ షా పర్యటన నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఉండనున్నట్లు routine అఫ్ నేపాల్ బండ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. అయితే ఆగస్టులో వరదల విధ్వంసానికి అతలాకుతలమైన నేపాలకు భారత్ భారీగా సహాయమందించింది టన్నులకొద్దీ నిత్యవసరాలు మందులను వరదబాధితుల సహాయార్థం సైనిక విమానాల్లో తరలించింది దీంతో ఆ కృతజ్ఞతతో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకొని తీసుకొని ఉంటారని సమాచారం.

Related news

Abhijith
ప్రపంచం

కాక్రోచ్ జనతా పార్టీకి నిధులు అక్కడివే.

సింగర్ మేరీ మిల్బెన్ వాక్యాలను ఖండించిన సీజేపీ ఫౌండర్. సింగర్ మేరీ మిల్బెన్ సీజేపీకి అమెరికాలో ఉన్న డోనర్లు నిధులు అందజేస్తున్నట్లు మిల్బెన్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అమెరికా v/s ఇరాన్
ప్రపంచం

అమెరికా తిరస్కరిస్తే.....?

నవ తరంగాలు / హైదరాబాద్ : ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ తన ప్రతిపాదనను అమెరికా ముందుంది. అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల కౌంటన్ మొదలై హార్మోజ్ జలసంధిలో సాధారణ నౌకయానం పునరుద్ధరించవచ్చని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయంగా అన్ని రంగాల్లో పోరాటాన్ని నిలిపివేసి విస్తృత చర్చలకు వెళ్ళొచ్చని ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనను ఖాతర్ మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్ కు పంపినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ తెలిపారు.

Latest news

  1. పుట్టపర్తిలో విజయ్, రష్మిక.....!
  2. మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ కొత్త పార్టీ పేరు జననీతి భారత్
  3. సుప్రీంకోర్టు తీర్పు
  4. కాక్రోచ్ జనతా పార్టీకి నిధులు అక్కడివే.
  5. నిద్రకు ముందు అతిగా ఆలోచిస్తున్నారా
  6. ఘనంగా బతుకమ్మ సంబరాలు

Most read

  1. 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
  2. 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
  3. 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
  4. 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
  5. 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
  6. 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
లైవ్