శ్రీ జగదాంబ ట్రేడర్స్ ప్రారంభోత్సవం.
నవ తరంగాలు/ పర్వతగిరి: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగదాంబ ట్రేడర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అజ్మీర మంగ్య తండ టెంపుల్ పీఠాధిపతి భావుసింగ్ మహరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పర్వతగిరిలో శ్రీ జగదాంబ ట్రేడర్స్ ప్రారంభం.
రైతులకు మార్కెట్ ధరల ప్రకారం సరుకుల కొనుగోలు చేస్తాం: యాజమాన్యం.
నవ తరంగాలు/ పర్వతగిరి: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగదాంబ ట్రేడర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అజ్మీర మంగ్య తండ టెంపుల్ పీఠాధిపతి భావుసింగ్ మహరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అజ్మీర మంగ్య తండ ఉపసర్పంచ్ సుమన్, మాజీ ఉపసర్పంచ్ మురళి, టెంపుల్ చైర్మన్ మూడు శ్రీను, సపావట్ సజ్జన్, రామన్నకుంట తండ పార్టీ అధ్యక్షుడు సుమన్తో పాటు పలువురు పెద్దలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ జగదాంబ ట్రేడర్స్ యాజమాన్యులు భూక్య రవినాయక్, హాట్య నాయక్ మాట్లాడుతూ.. రైతులకు మార్కెట్ ధరల ప్రకారం సరుకులు కొనుగోలు చేస్తూ, వారి అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దలు, అతిథులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Related news

ఘనంగా బతుకమ్మ సంబరాలు
నవ తరంగాలు / హనుమకొండ : తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండ మండలం గుండ్ల సింగారం గ్రామంలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్ కాలనీ లో గురువారం అత్యంత వైభవంగా ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఆట-పాట-మాట నిర్వహించడం జరిగింది.

పువ్వులను దేవతలుగా పూజించే పండుగ బతుకమ్మ
బతుకమ్మ సంబురాలు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన మహిళా ఉద్యోగినిలు పెద్ద సంఖ్యలో హాజరై తీరోక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో సందడి చేశారు.

డీఎస్ జగన్ కు ఘన సన్మానం
నవ తరంగాలు / హనుమకొండ : సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ లను ఘనంగా సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు.
Latest news
Most read
- 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
- 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
- 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
- 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
- 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
- 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
