Skip to main content

15 అక్టో

నవ తరంగాలు
జాతీయంహైదరాబాద్

సుప్రీంకోర్టు తీర్పు

నవ తరంగాలు / హైదరాబాద్ : హిందూ మతం బిసి సామాజిక వర్గానికి చెందిన వాడినని తమిళనాడు లోని తుత్తుకుడి జిల్లాకు చెందిన సమీర్ అహ్మద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

By: BANOTH VIJAYKUMAR·1 min read
Share:
కోర్టు
కోర్టు

నవ తరంగాలు / హైదరాబాద్ : హిందూ మతం బిసి సామాజిక వర్గానికి చెందిన వాడినని తమిళనాడు లోని తుత్తుకుడి జిల్లాకు చెందిన సమీర్ అహ్మద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే 2015లోనే ఖాయతార్ మండలానికి చెందిన సున్నత్ జమ తనే ముస్లిం సంస్థ ఇతడు ఇస్లాంలోకి మారినట్టు సర్టిఫికెట్ జారీ చేసింది ఆ తరువాత 2016లో ఒక ముస్లిం యువతిని ఇస్లాం సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఇస్లాంలోకి మారిపోయాడు తన పేరును కూడా సమీర్ అహ్మద్గా మార్చుకున్నాడు ఈ వ్యక్తి. ఇదే సమయంలో తాను ముస్లిం నే అంటూ ముస్లిం లే బాయ్ వర్గం నుంచి ఒక కమ్యూనిటీ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు అనంతరం సమీర్ అహ్మద్ బీసీ సర్టిఫికెట్ కోసం స్థానిక తాసిల్దార్ కు దరఖాస్తు చేసుకున్నాడు అయితే దీనికి ఆ తాసిల్దార్ నిరాకరించాడు అతడు ముస్లిం కావడంతో బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో సమీర్ అహ్మద్ ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు నాశ్రయించాడు ఈ విషయంలో గతంలో తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని వివరించాడు ఈ వ్యక్తి దీని ప్రకారం బిసి ఇతర వెనుకబడిన వర్గాల నుంచి ఇస్లాంలోకి మారినప్పటికీ బీసీ రిజర్వేషన్ పొందవచ్చు అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు తప్పు పట్టింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు హైకోర్టు వాదనను సమర్థిస్తూ తాజా తీర్పు వెల్లడించింది. ఒక మతంలోని వెనుకబడిన కులంను ఆధారం చేసుకుని వర్తించే రిజర్వేషన్ హక్కు, ఇతర మతాలలోకి మారితే వర్తించబోదని తీర్పు వెల్లడించింది హిందువు కాని వారు హిందువుల్లోని బీసీ వర్గం లోని వ్యక్తిగా హక్కు కలిగి ఉంటారని కోర్టు తెలిపింది.

Related news

దివ్య మిట్టల్
జాతీయం

మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ కొత్త పార్టీ పేరు జననీతి భారత్

ఐఏఎస్ గా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. సుమారుగా 13 ఏళ్ల పాటు ఐఏఎస్ గా బాధ్యతలు నిర్వహించిన దివ్య మెటల్ ఆగస్టు 30వ తేదీన ఆమె తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె సెప్టెంబర్ 29వ తేదీన ప్రకటించారు.

జ్ఞానేశ్వర్ కుమార్
జాతీయం

నోటీసుల టెన్షన్ వద్దు.

సార్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆరోపణలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు కీలక సమావేశం నిర్వహించారు ఓటర్లకు ఇబ్బందులు లేకుండా నోటీసుల విచారణ డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియను సులభతనం చేయడంపై ఈ భేటీలో చర్చించారు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నోటీసుల పంపిణీ విచారణ దశ కొనసాగుతుంది

Latest news

  1. మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ కొత్త పార్టీ పేరు జననీతి భారత్
  2. చైనాకు షాక్.
  3. కాక్రోచ్ జనతా పార్టీకి నిధులు అక్కడివే.
  4. నిద్రకు ముందు అతిగా ఆలోచిస్తున్నారా
  5. ఘనంగా బతుకమ్మ సంబరాలు
  6. పువ్వులను దేవతలుగా పూజించే పండుగ బతుకమ్మ

Most read

  1. 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
  2. 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
  3. 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
  4. 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
  5. 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
  6. 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
లైవ్